Wordsofradhakrishna WRK
Mana desam loney kadhu నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇంగ్లాండ్ అమెరికా ఇలా కొన్ని దేశాలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు . Chinna pedha అని తేడా లేకుండా అందరూ కలిసి jarupukoney panduga.
ఎలా వచ్చింది అసలు మనం holi ni జరుపుకోవడానికి కారణం ఏమిటి!ఎలా జరుపుకుంటారు అనే విషయాలను తెలుసుకుందాం by wordsofradhakrishna WRK.
హోలీ పర్వదినం ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది .Yela vasthundi అని చెప్పుకుంటే చిన్ని కృష్ణుడు తన తల్లితో తన నల్లగా ఎందుకు unadu ani ఫిర్యాదు చేసాడు appudu krishnudi tali radhaku rangu pusindii అప్పటినుంచి holi ప్రారంభమైందని, వారు విశ్వాసముగా భావిస్తారు .Krishnudu, radha vari shehithulu akkada holi jarupukonaru ani bavustharu.అయితే బృందావనం lo holi 16 రోజుల పాటు జరుగుతుంది .
Nandgaon Sri Krishna puttina unaru ga bavistharu . Ika Barsana radha పుట్టిన ఊరు వారు భావించి అక్కడ పండుగ చేసుకుంటారు అక్కడి జానపద సాహిత్యం ఎప్పటికీ నిలిచి ఉంటాయి . వాటిని అక్కడికి హోలీ పండుగ చేసుకుంటారు .nandgaov Krishnulu radharani alayam(temple) dagara janda pati madey Vijayam anatuluga gelichesthuntey .
Lavupatii karalatho varini vellagodatharu gopikalu. ika చివరిరోజున ఇరుపక్షాలూ రంగులు చల్లుకోవడం tho purthi avuthundi .ఉత్తర భారతంలో అయితే రాక్షసత్వం దైవత్వాన్ని ఉంటుందనడానికి సూచనగా ఈ పండుగ చేసుకుంటారు ఇలా జరుపుకోవడం jaruguthundi.
𝕊𝕦𝕡𝕖𝕣 𝕥𝕢 u
ReplyDelete❤
DeleteMi effort ki 😇😇 anitha garu 👏👏
ReplyDelete👌👌👌💚💚 జై రాధా క్రిష్ణ
ReplyDeletePost a Comment